Sujana Chowdary

for
Vijayawada West
https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-640x640.jpg

About Sujana Chowdary

What distinguishes Shri Chowdary’s personality is that he is a people’s person, believing in bringing out the best in each individual. Shri Chowdary has been able to strike an enviable balance between his roles as a successful entrepreneur, politician, caring family man and mentor.

Shri Chowdary was Union Minister until March 2018. Subsequently, he joined the BJP and continued to serve as a Member of Parliament until April 2022. His parliamentary tenure spanned 12 years, from 22 June 2010 to 2 April 2022. He has been an active parliamentarian.

Entrepreneur

Politician

Parliamentarian

మీ మాటే... నా బాట...!

రాజకీయమంటే ధనాపేక్ష లేకుండా విలువలతో మరియు నిబద్ధతతో చేసే సేవాకార్యక్రమం అనేది నా భావన. అర్ధశతాబ్దంగా ఎంతోమంది నాయకులొచ్చినా మౌలికవసతులలేమితో వెనుకబడిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రగతిపధంలోకి నడిపించటమే నా ధ్యేయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యయంతో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మీ మధ్యలోనే ఉండి ప్రణాళికాబద్ధంగా అమలయ్యేటట్లు చేస్తానని నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నాను.

ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో పుట్టి, విజయవాడ నగరం లో విద్యాభ్యాసం చేశాను.
ఇంజనీరింగ్ విద్యలో ఉన్నత చదువులు చదివిన నేను పారిశ్రామిక, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి వేలాది మంది
యువతీ, యువకులకు ఉపాధి కల్పించాను.
స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో రాజకీయరంగ ప్రవేశం చేసి, చంద్రబాబునాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాను.
12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, మూడున్నరేళ్లు కేంద్రమంత్రిగా పనిచేశాను. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాను.
ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా మన రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాను. విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేశాను. విజయవాడలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం కేంద్రం నుంచి వెయ్యి కోట్లు మంజూరు చేయించాను. మంగళగిరిలో ఎయిమ్స్, ఎన్డీఆర్ఎఫ్, తిరుపతిలో ఐఐటి, ఐఐఎస్సీఆర్ నిర్మాణంలో కీలకపాత్ర వహించాను.
అమరావతి రాజధానిని నాశనం చేయాలని చూసినప్పుడు అమరావతికి రక్షకుడిగా నిలిచాను. అమరావతి అంగుళం కూడా కదలదని, ఢిల్లీ దాకా న్యాయ పోరాటం చేయడంలో కీలక పాత్ర వహించాను.
సుజనా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, మిర్చి రైతులకు టార్పాలిన్లు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాను. కరోనా సమయంలో విజయవాడలోని నా కల్యాణమండపంలో కొవిడ్ ఆసుపత్రిని నిర్వహించాను. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహాలు, సహకారం అందజేసి పోత్సాహించాను.
మన పశ్చిమ రూపు రేఖలు మార్చడానికి, మన పేదల బతుకులు బాగు చేయడానికి నన్ను మీ ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్దిస్తున్నాను.
https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/YSC-5-1.png

ప్రజా ప్రభుత్వం రావడానికి పట్టే సమయం

HoursMinutesSeconds
https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/BJP-logo-160x160.png

కమలం గుర్తుకే మన ఓటు

పోలింగ్ తేది: 13 మే 2024

సుజనా గెలుపు - పశ్చిమ అభివృద్ధికి మలుపు

• నిరుద్యోగ యువతకి నెలకి రూ.3000 సాయం నేరుగా మీ ఇంటికే
• పారిశ్రామిక యూనిట్లు పెట్టుకునేందుకు 25 లక్షల బ్యాంకు రుణం
• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మన అక్కచెల్లెమ్మలకి ఉచిత ప్రయాణం
• వృద్ధులకు మరియు 50 సంవత్సరాలు నిండిన బీసీలకు నెలకు రూ. 4000 పెన్షన్ నేరుగా మీ ఇంటికి
• సర్వ మతస్తుల ప్రార్ధనా ప్రదేశాల ఆధునీకరణ మరియు ఆయా ప్రాంతాల అభివృద్ధి
• ప్రతి రైతుకి ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం
• పేదలకు 5 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం
• పిల్లల చదువు కోసం ఏడాదికి ఒక్కో బిడ్డకు 15000 నేరుగా మీ ఇంటికే
• అమరావతి అభివృద్దితో విజయవాడ పశ్చిమ యువతకు, వ్యాపారులకు లబ్ది చేకూరేలా ఏర్పాట్లు
• కొండ ప్రాంతాల్లోనూ డ్రోన్ టెక్నాలజీతో అత్యవసర అంబులెన్సు సౌకర్యం
• 18 - 59 ఏళ్ల మధ్య ప్రతి ఆడబిడ్డ కి నెలకి 1500 నేరుగా మీ ఇంటికే
• విజయవాడ పశ్చిమ లో ప్రతి ఇంటికి మంచినీరు
• ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం నేరుగా మీ ఇంటికే
• కొండ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రత్యేక భద్రత
• పశ్చిమలో వృద్ధులకు అన్ని సౌకర్యాలతో వృద్ధాశ్రమం ఏర్పాటు

As a parliamentarian Sansad Adarsh Gram Yojana (SAGY)

Sujana Chowdary adopted two villages under the Sansad Adarsh Gram Yojana (SAGY) scheme introduced by Prime Minister Modi. SAGY calls for the adoption of villages by every member of Parliament, who will take up the responsibility for their development. Under this initiative, YS Chowdary adopted the two villages of Ponnavaram and Palaparru.

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007