ఆటో డ్రైవర్ గా సుజనా
ఆటో డ్రైవర్ గా సుజనా ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు భవానీపురంలో ఓ ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు సమస్యలను తెలుసుకున్నారు. ఆటో డ్రైవ్ చేసి భరోసాగా ఉంటానని అభయ మిచ్చారు. భవానిపురం లో ఆదివారం గద్దె రామ్మోహన్ రావు పార్క్ ను సందర్శించారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నిర్వాహకులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు...