ఐదేళ్ళ పాటు అన్ని వర్గాల ప్రజల రక్తాన్ని పీల్చిన జలగన్నను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడే బీజేపీని, ఏపి లో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించ గలిగె సమర్ధవంతమైన నేత చంద్రబాబు నాయుడుని గెలిపించాలని మల్లెల కోరారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర మంత్రిగా ఏపి అభివృద్ధి కోసం పాటుపడిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి యలమంచిలి...