Updates

జగన్ చాప్టర్ క్లోజ్…వైసీపీ ఖేల్ ఖతమ్

ఏపీలో వైసీపీ ఖేల్ ఖతమ్ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్ద ఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. కులమతాలకు అతీతంగా అందరూ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని, వైసీపీ క్లోజ్ అని సుజనా వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో లేనివారు కూడా బీజేపీలో చేరడం విశేషమని సుజనా అన్నారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ...

సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ

సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ ప్రజల మనసులను సుజనా గెలుచుకున్నారు ఓటమి భయంతోనే వైసీపీ నేతల దుష్ప్రచారం జాగ్రత్తగా మాట్లాడాలని పోతిన మహేష్ కు నగరాల నేతల వార్నింగ్ వైసీపీ నేతలకు పశ్చిమ బీజేపీ నేతల కౌంటర్ విజయవాడకు సుజనా చౌదరి పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని...

ప్రచారంలో సుజనా జోరు.. కాలనీలు..అపార్ట్‌మెంట్ వాసులతో మమేకం

పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఓవైపు ఇంటింటి ప్రచారం చేస్తూనే, ఇంకోవైపు కాలనీలు..అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమవుతున్నారు. పశ్చిమకు తానెంత అవసరమో, తనను ఎందుకు గెలిపించాలో వివరిస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. మంగళవారం కుమ్మరిపాలెం కౌస్తుభ నివాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ బండారి, వైస్ ప్రెసిడెంట్ అప్పన సాయిబాబు, సెక్రటరీ కిరీటి జైన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశంలో,...

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో మంగళవారం 45వ డివిజన్ లోని సితార రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజు గారి ఫ్లాట్లు, కబేళ తదితర ప్రాంతాల్లో సుజనా చౌదరి పర్యటించారు. సుజనా చౌదరికి స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అందరి సమస్యలను సుజనా...

మహిళలే మహరాణులు మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా – సుజనా చౌదరి

మహిళల ఆర్థికాభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం సితార వద్ద ఉన్న కన్వెన్షన్ సెంటర్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుజనా చౌదరికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కేఎల్వీ సతీష్ కుమార్ స్వాగతం పలికారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా తమలోని నైపుణ్యాలతో సేవా కార్యక్రమాలు...

మార్కెట్ లో సదుపాయాలు లేవు  సుజనా తనయుడు కార్తీక్ కు ప్రజల వినతులు

కేదారేశ్వర పేట పండ్ల మార్కెట్ లో కనీస సదుపాయాలు లేవని స్థానికులు చెబుతున్నారు. పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) కుమారుడు కార్తీక్ 34వ డివిజన్ పరిధిలోని కేదారేశ్వర పేట, ఖుద్దుస్ నగర్, ఆరుపంపుల బావీ వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని సమస్యలపై కార్తీక్ తో ప్రజలు ఏకరువు పెట్టారు. హమాలీల పరిస్థితి కూడా ఘోరమన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తమ...

న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తా -సుజనా చౌదరి

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విజయవాడ బార్ అసోసియేషన్ ను సోమవారం సుజనా సందర్శించారు. సుజనాకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి అరిగాల శివరామ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సుజనా చౌదరి ముఖాముఖి మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించారు. వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందని, ఎన్డీఏ ప్రభుత్వం...

రంజాన్‌ పండగ తర్వాత చేపట్టే ఈద్‌ మిలాప్‌ కార్యక్రమాన్ని చిట్టీనగర్  మోతి మసీద్ ఈద్గా లో సోమవారం నిర్వహించారు

రంజాన్‌ పండగ తర్వాత చేపట్టే ఈద్‌ మిలాప్‌ కార్యక్రమాన్ని చిట్టీనగర్ మోతి మసీద్ ఈద్గా లో సోమవారం నిర్వహించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా పండుగలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు తన మీద చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు మరువలేనన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి...

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007