Updates

సుజనా కోసం మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్వరలో మోదీ రోడ్ షో

సుజనా కోసం మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్వరలో మోదీ రోడ్ షో సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన వెంకటేశ్వరరావు విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో త్వరలో ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. ఈ విషయాన్ని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ సింగ్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు బీజేపీలో...

ఏపీ కోసం సుజనా సైనికుడిలా పని చేశారు సుజనాపై పీయూష్ గోయల్ ప్రశంసలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని, తామిద్దరం 2010లో ఒకేసారి పార్లమెంట్ లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుడిలా పని చేశారని, ఏపీ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. సుజనా తెలివైన, సున్నితమైన నేత అని జాతీయ ప్రయోజనాలే...

టీచర్లకు అండగా ఉంటా-సుజనా చౌదరి

నియోజకవర్గంలోని టీచర్లు అందరికీ అండగా నిలబడతానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా చిట్టినగర్ గౌతమ్ విద్యా సంస్థలను గురువారం సుజనా సందర్శించారు. సుజనాకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లయన్ ఎన్ సూర్యారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీచర్ల సమస్యలను సుజనా తెలుసుకుని సలహాలు సూచనలు స్వీకరించారు. నియోజకవర్గ టీచర్లందరికి అండగా నిలబడతానని, వారి సమస్యల...

పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా మోదీని తీసుకొస్తా సమస్యలు పరిష్కరిస్తా

పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా మోదీని తీసుకొస్తా-సమస్యలు పరిష్కరిస్తా హామీలిచ్చి మోసం చేసే నాయకులను రీకాల్ చేసే విధానం రావాలి 7వ డివిజన్ ప్రచారంలో సుజనా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత, జనసేన నాయకులు వెంపలి గౌరీ శంకర్ తో కలిసి లంబాడీ పేట,...

జగన్ పాలనపై ప్రజలు విసుగుచెందారు-సుజనా

జగన్ అరాచకపాలనపై ప్రజలందరూ విసుగుచెందారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి పదికాలాలపాటు ఉంటుందన్నారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరుతున్న యువతకు పార్టీ తరఫున మంచి భవిష్యత్తు ఉంటుందని సుజనా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు చెన్నుపాటి శ్రీను, బీజేపీ జిల్లా...

పశ్చిమకు సేవకుడిని…మీలో ఒకడిని….గెలిపించండి…మీ కోసమే పని చేస్తా ప్రజలకు సుజనా చౌదరి హామీ

పశ్చిమకు సేవకుడిని…మీలో ఒకడిని….గెలిపించండి…మీ కోసమే పని చేస్తా మాటా మంతి కార్యక్రమంలో ప్రజలకు సుజనా చౌదరి హామీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ మౌలిక వసతుల ప్రాధాన్యమే ద్యేయంగా పని చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోకవర్గ అభివృద్ధి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో మాటా మంతీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పశ్చిమ...

అన్న తోడు… సుజనాకు ఓటేస్తే.. అన్నీ పరిష్కారమవుతాయి

అన్న తోడు… సుజనాకు ఓటేస్తే.. అన్నీ పరిష్కారమవుతాయి భవానీపురం ప్రచారంలో సుజనా సోదరి ధనలక్ష్మి పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)గెలుపు కోసం ఆయన సోదరి ధనలక్ష్మి భవానీ పురం 41వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. భవానీ పురం మసీదు వీధి,ఆశ్రమం వీధి, రంగూన్ సాహెబ్ వీధి,కరకట్ట తదితర ప్రాంతాల్లో ధనలక్ష్మి ప్రచారం చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధనలక్ష్మితో ప్రజలు తమ సమస్యలను...

బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి పశ్చిమ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలి బూత్ కమిటీ కార్యకర్తలకు సుజనా దిశా నిర్దేశం బీజేపీ కార్యర్తలు పెద్దన్న ప్రాత పోషించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి దిశా నిర్దేశం చేశారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన బూత్ కమిటీ కార్యకర్తలను ఉద్దేశించి సుజనా మాట్లాడారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ, జనసేన కార్యర్తలను కలుపుకుపోతూ పనిచేయాలని సూచించారు. పార్టీ...

పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) తరఫున తనయుడు కార్తీక్ చిట్టి నగర్ లో ప్రచారం చేశారు. 46వ డివిజన్ లో కలరా ఆసుపత్రి నుంచి మసీదు వీధి, మార్కు పేట, లంబాడీ పేట, కొండ ప్రాంతాల మీదుగా సాయిరాం సెంటర్ వరకు సాగిన ప్రచారం సాగింది. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కలుషిత మంచినీరు, డ్రైనేజీ సమస్యలను కార్తీక్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు...

అభయ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న సుజనా

మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి వారిని బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మిల్క్ ప్రాజెక్ట్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమద్దీక్షా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తో కలిసి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభయ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషకరమని ప్రజలందరూ స్వామి వారి...

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007