మీ ప్రాంతంలో, మీ వార్డులో ఉన్న సమస్యలు ఏవైనా నాకు చెప్పండి. 100 రోజుల్లో పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను.
మీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం