మొదటిసారిగా ఓటు వేసే యువత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.భవాని పురం లొని న్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం మై ఓట్ మై వెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీవీ ఫైవ్ చానెల్ నిర్వహించిన కార్య్రమంలో సినీ నటుడు శివాజీ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గోన్నారు. యువత తొ ముఖాముఖీ మాట్లాడారు.సలహాలు సూచనలు స్వీకరించి ఓటు విలువ గురుంచి యువతకు దిశా నిర్దేశం...