స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా సుజనా చౌదరి
స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా సుజనా చౌదరి నైపుణ్యవంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని వారి వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు...