ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, వెంకటరమణి జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్-అనూష దంపతులతో కలిసి సుజనా ప్రచారం చేశారు. డివిజన్ లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి...
ఎస్సీల వర్గీకరణకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నందున విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కు తమ మద్దతు ప్రకటిస్తున్నామని జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమం సంఘం అధ్యక్షుడు భూపతి అప్పారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మోదీ మద్దతు తెలపడం హర్షణీయమని, అందుకే బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి రెల్లి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. భవానీ పురం బీజేపీ కార్యాలయంలో భూపతి...
నగరాల సంక్షేమానికి పెద్దపీట ఐక్యంగా కలిసి రండి _ సుజనా చౌదరి నగరాల సంక్షేమం కోసం వారి ఉన్నతి కోసం ప్రత్యేకంగా పాటుపడతానని సుజనా చౌదరి అన్నారు. నగరాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లోఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అధిక సంఖ్యలో ఉన్న నగరాల సామాజిక వర్గీయులను అగ్ర స్థానంలో నిలబెడతానని ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న ఆశయంతో వారి సంక్షేమానికి...